PV NEWS/ జనని పుట్టినరోజు సందర్భంగా గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం..

124

PV NEWS/ NELLORE;-కరోనా కష్టకాలంలో నిరాశ్రయులను వృద్ధులను ఆదుకోవాలని తాను ఇచ్చిన పిలుపుతో స్పందిస్తున్న స్నేహితులకు గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. రమేష్ నాయుడు కుమార్తె జనని పుట్టినరోజు సందర్భంగా గొలగమూడి విశాలాక్షి వృద్ధాశ్రమంలో అన్నదానానికి ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.