PV NEWS/పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం-MCF ట్రస్ట్ అధినేత మౌనికా రెడ్డి

89

PV NEWS/ MCF ట్రస్ట్ అధినేత ఎస్. మౌనికా రెడ్డి డక్కిలి మండలం, వెలిగల్లు గ్రామంలోని పదిమంది పేద మహిళలకు కుట్టు యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు రోజువారీ పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూశామన్నారు. మహిళల స్వయం ఉపాధికి టైలరింగ్ దోహదపడుతుందన్నారు