PV NEWS/ జిల్లాకు చెందాల్సిన నికర జలాల హక్కు కోసం ఉద్యమించాలని పిలుపు-బిజెపి సీనియర్ నేత రమేష్

22

PV NEWS/ NELLORE ;-1970సం”లో నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు రైతులు ప్రత్యేక రైలులో డిల్లీ వెళ్లి పాలకులను అధికారులను కలవడంతో సోమశిల డ్యాం నిర్మాణానికిఅనుమతులిచ్చారనీ, నాగార్జునసాగర్ కుడి కాలువకు బదులు సోమశిల డ్యాంకు 30TMCలు నికర జలాలు తరలింపుకు హామీ వచ్చిందని బిజెపి సీనియర్ నేత మిడతల రమేష్ గుర్తు చేశారు. పాలకులు, అధికారులు నిర్లక్ష్యంతో జిల్లా కు చెందాల్సిన నికర జలాలపై హక్కును కోల్పోయామన్నారు.