వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేస్తాము… కలెక్టర్ చక్రధర్ బాబు

47

PV NEWS/ NELLORE;-కొన్నేళ్లుగా రాష్ట్రంలోని అనేక విభాగాల్లో విధులు నిర్వర్తించేందుకు అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కేవిఎన్. చక్రధర బాబు తెలిపారు. ప్రజాప్రతినిధుల, ప్రజల సహకారంతో ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు.