జరగని పనుల్లో అవినీతి చేశారంటూ అసత్య ప్రచారం… రూప్ కుమార్ యాదవ్

128

PV NEWS/ NELLORE;-జరగని కాంట్రాక్టు పనుల్లో అవినీతి కి పాల్పడి కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటూ మంత్రి అనిల్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసిపి నాయకులు రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ జిల్లాలో ఏం జరిగినా మంత్రి అనిల్ నే బాధ్యుల్ని చేయడం సరికాదన్నారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల టెండర్లను పారదర్శకంగా ఆహ్వానిస్తున్నామని ఎవరైనా పనులు చేసుకోవచ్చన్నారు.