పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

71

PV NEWS/NELLORE;- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. వెంకటగిరి జనసేన నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు జల్సా రాజా, అల్లు అర్జున్ యువత లక్కీ ల ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టే వెంకటేశ్వర్లు ప్రారంభించిన శిబిరంలో 70మంది అభిమానులు రక్తదానం చేసారు.