రౌడీ షీటర్ దారుణ హత్య

1033

PV NEWS/ NELLORE;- నెల్లూరు నగరంలోని స్థానిక సి ఏ ఎం హైస్కూల్ దగ్గర నివాసం ఉంటున్న స్థానిక రౌడీషీటర్ పాత నేరస్తుడు భాష అలియాస్ బిర్యానీ భాష దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి మిత్రులతో కలిసి మద్యం సేవిస్తుండగా మాట మాట పెరిగి స్నేహితులు అతి దారుణంగా హత్య చేశారు, అక్కడినుండి హంతకులు పరారయ్యారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వివరాలు సేకరిస్తున్నారు.