రైతు పక్షపాతివే అయితే ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయాను?? సోమిరెడ్డి ని ప్రశ్నించిన తలమంచి సురేంద్రబాబు

86

PV NEWS/ NELLORE;- రైతులకు అన్యాయం జరిగిందని, ప్రశ్నించినందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి తనను దూషిస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి నేత తలమంచి సురేంద్రబాబు తెలిపారు. నిరంతరం రైతుల సంక్షేమం కోసం పాటుపడే తమ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. తాను నీతిమంతుడిని అని చెప్పుకునే సోమిరెడ్డి 2019 ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు.