నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కుంభకోణం కేసులో నిందితుల అరెస్ట్.

100

PV NEWS/ NELLORE;- నెల్లూరు జిల్లా ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవక లో టిడిపి నాయకులే ప్రధాన ముద్దాయిలుగా పోలీసుల విచారణలో తేలిందని రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి తెలిపారు. మనుబోలు మండల టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు మధు నాయుడును ప్రధాన దోషిగా పోలీసులు నిర్ధారించారని, గాలి జైపాల్, మరి కొందరితో కలిసి కుట్ర పన్ని ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేయడంతో పాటు, ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించినందుకు అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరు పరుస్తున్నట్లు నెల్లూరు రూరల్ డి.యస్.పి. హరినాధ్ రెడ్డి తెలిపారు.