నెల్లూరు ఎస్పీకి గుంటూరు రేంజ్ ఐజి అభినందనలు…

87

PV NEWS/ NELLORE ;- ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందినందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను గుంటూరు రేంజ్ ఐజి ప్రత్యేకంగా అభినందించారు. ఐజి తొలిసారి నెల్లూరు కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి ఐఎస్ ఒ సర్టిఫికేషన్ పొందిన తొలి జిల్లాగా నెల్లూరు నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో మెరుగైన సేవలు అందించాలని పోలీస్ యంత్రాంగానికి సూచించారు.