రాష్ట్ర ఆర్య క్షత్రియ సంఘం కార్యదర్శిగా నందిగం చందువర్మ ఏకగ్రీవ ఎన్నిక….

73

PV NEWS/ NELLORE;- విజయవాడలో జరిగిన ఆర్య క్షత్రియ రాష్ట్ర స్థాయి సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా విజయవాడకు చెందిన కేతవరపు సూర్యనారాయణ, అనంతపురంకు చెందిన చిత్తారి ఆంజనేయులును ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా విజయవాడకు చెందిన భువనగిరి వెంకట గణేష్, కార్యదర్శులుగా నెల్లూరుకు చెందిన నందిగం చంద్రశేఖర్ ( చందు వర్మ ), గుంటూరుకు చెందిన వీరభద్ర నాగరాజు, కాకినాడకు చెందిన ముక్తల వెంకట రాజేష్, కోశాధికారిగా నూజివీడుకు చెందిన ఏకమా సూర్య వెంకట లక్ష్మిని ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా కడపకు చెందిన జీనగిరి నరసింహం, నంద్యాలకు చెందిన చిత్తరి కిరణ్ కుమార్ వర్మ, దామ త్రినాథ్ వర్మ, ఉపాధ్యక్షులుగా కాలంగి వెంకట నరసింహ వర్మ, చిత్తారి వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహకులుగా టేకుమల్ల ఆనంద్ కుమార్, వెళ్లల రాజు, యకమా ఉమాశ్యామ్ ప్రసాద్, దామా వెంకటేష్, బుసాని శ్రీనివాస్ రావు, గాజర్ల శివకుమార్, వరాటి రామోజీ వర్మ, ముక్తాల నాగేశ్వరరావు, చిత్తారి సూర్యనారాయణ, చిత్తారి బాబు, సూరి శ్రీధర్, యకమ నాగ సురేష్, ముక్తల మోహన్ ప్రసాద్, పాతర్లపాటి కాళీ ప్రసాద్, దామ శ్రీనివాస్, యకమ వెంకట శ్రీనివాస్, శివ కుమార్ లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.