కోవిడ్ వాక్సినేషన్ వేయించుకుని సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన- ఎస్ పి

82

PV NEWS/ NELLORE;- నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎస్.పి. భాస్కర్ భూషణ్ కోవిడ్ వ్యాక్సిన్ ను స్వచ్చంధంగా చేయించుకుని జిల్లా పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. పోలీసు శాఖలో ప్రతి ఒక్కరూ అపోహలను వీడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు.