ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా డాక్టర్ విజయ్ కుమార్ యాదవ్…

59

PV NEWS/ NELLORE;- ఆలిండియా డెంటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా నెల్లూరు నగరంలోని రాజేశ్వరి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయ్ కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. 21 ఏళ్లుగా దంత వైద్యంలో అత్యాధునిక చికిత్స అందిస్తూ అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియన్ ప్రొస్తాడాంటిక్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా రాష్ట్ర సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా సీఈఓ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్నారు. 14ఏళ్ల బోధన అనుభవంతో నెల్లూరు నారాయణ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ సంబంధిత ప్రచురణలకు ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.