గాజు రియో కరాటే స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పరీక్ష…

49

PV NEWS/ NELLORE;- నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట గాజు రియో కరాటే ఇనిస్ట్యూట్ విద్యార్థులకు బెల్టు ఎగ్జామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ బెల్ట్ 7 డాన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇందుకూరుపేట కరాటే మాస్టర్ బాలాజీ , వేదయపాలెం మాస్టర్ వెంకటేశ్వర్లు , స్టోన్ హౌస్ పేట మాస్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.