నెల్లూరు రూరల్ లో టిడిపి సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థి వైసీపీలో చేరిక….

46

PV NEWS/ NELLORE;- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి కొత్తవెల్లంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటిచేయుచున్న పోలవరపు ప్రమీల, భర్త పోలవరపు దిలీప్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ పరంగా అన్నివిధాలుగా పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు.