వైసీపీలో చేరిన చెరుకుపల్లి రాధాకృష్ణారెడ్డి

67

PV NEWS/ NELLORE;- నెల్లూరు రూరల్ 18 వ డివిజన్ కి చెందిన ప్రముఖ నాయకులు చెరుకుపల్లి రాధాకృష్ణారెడ్డి స్నేహితులతో కలసి వైసీపీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా ధరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూరల్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పని చేస్తామన్నారు.