నెల్లూరు 16 వ డివిజన్ లో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

56

PV NEWS/ NELLORE;- నెల్లూరు 16 వ డివిజన్ జగదీష్ నగర్ శివాలయం లో వైసిపి నేత వేనాటీ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.